(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.133. అధ్యాయః 133
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కుమారోత్పత్తిప్రకారస్య దేవాదిభిస్తస్మై క్రీడనకాదిదానస్య తారకాసురవధాదేశ్చ కథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఉక్తాః పితామహేనేహ సువర్ణస్య విధానతః।
విస్తరేణ ప్రదానస్య యే గుణాః శ్రుతిలక్షణాః॥ 13-133-1(86595)
యత్తు కారణముత్పత్తేః సువర్ణస్య ప్రకీర్తితం।
స కథం తారకః ప్రాప్తో నిధనం తద్బ్రవీహి మే॥ 13-133-2(86596)
ఉక్తం స దైవతానాం హి అవధ్య ఇతి పార్థివ।
కథం తస్యాభవన్మృత్యుర్విస్తరేణ ప్రకీర్తయ॥ 13-133-3(86597)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం త్వత్తః కురుకులోద్వహ।
కార్త్స్న్యేన తారకవధం పరం కౌతూహలం హి మే॥ 13-133-4(86598)
భీష్మ ఉవాచ। 13-133-5x(7183)
విపన్నకృత్యా రాజేంద్ర దేవతా ఋషయస్తథా।
కృత్తికాశ్చోదయామాసురపత్యభరణాయ వై॥ 13-133-5(86599)
న దేవతానాం కాచిద్ధి సమర్థా జాతవేదసః।
ఏతా హి శక్తాస్తం గర్భం సంధారయితుమోజసా॥ 13-133-6(86600)
షణ్ణాం తాసాం తతః ప్రీతః పావకో గర్భధారణాత్।
స్వేన తేజోవిసర్గేణ వీర్యేణ పరమేణ చ॥ 13-133-7(86601)
తాస్తు షట్ కృత్తికా గర్భం పుపుషుర్జాతవేదసః।
షట్సు వర్త్మసు తేజోఽగ్నేః సకలం నిహితం ప్రభో॥ 13-133-8(86602)
తతస్తా వర్ధమానస్య కుమారస్య మహాత్మనః।
తేజసాఽభిపరీతాంగ్యో న క్వచిచ్ఛర్మ లేభిరే॥ 13-133-9(86603)
తతస్తేజఃపరీతాంగ్యః సర్వాః కాల ఉపస్థితే।
సమం గర్భం సుషువిరే కృతికాస్తా నరర్షభ॥ 13-133-10(86604)
తతస్తం ష·డధిష్ఠానం గర్భమేకత్వమాగతం।
పృథివీ ప్రతిజగ్రాహ కృత్తికానాం సమీపతః॥ 13-133-11(86605)
స గర్భో దివ్యసంస్థానో దీప్తిమాన్పావకప్రభః।
దివ్యం శరవణం ప్రాప్య వవృధే ప్రియదర్శనః॥ 13-133-12(86606)
దదృశుః కృత్తికాస్తం తు బాలమర్కసమద్యుతిం।
జాతస్నేహాశ్చ సౌహార్దాత్పుపుషుః స్తంతవిస్రవైః॥ 13-133-13(86607)
అభవత్కార్తికేయః స త్రైలోక్యే సచరాచరే।
స్కన్నత్వాత్స్కందతాం ప్రాప్తో గుహావాసాద్గుహోఽభవత్॥ 13-133-14(86608)
తతో దేవాస్త్రయస్త్రింశద్దిశశ్చ సదిగీశ్వరాః।
రుద్రో ధాతా చ విష్ణుశ్చ యమః పూషాఽర్యమా భగః॥ 13-133-15(86609)
అంశో మిత్రశ్చ సాధ్యాశ్చ వాసవో వసవోఽశ్వినౌ।
ఆపో వాయుర్నభశ్చంద్రో నక్షత్రాణి గ్రహా రవిః॥ 13-133-16(86610)
పృథగ్భూతాని చాన్యాని యాని దేవగణాని వై।
ఆజగ్ముస్తేఽద్భుతం ద్రష్టుం కుమారం జ్వలనాత్మజం॥ 13-133-17(86611)
ఋషయస్తుష్టువుశ్చైవ గంధర్వాశ్చ జగుస్తథా।
షడాననం కుమారం తు ద్విషడక్షం ద్విజప్రియం॥ 13-133-18(86612)
పీనాంసం ద్వాదశభుజం పావకాదిత్యవర్చసం।
శయానం శరగుల్మస్థం దృష్ట్వా దేవాః సహర్షిభిః।
లేభిరే పరమం హర్షం మేనిరే చాసురం హతం॥ 13-133-19(86613)
తతో దేవాః ప్రియాణ్యస్య సర్వ ఏవ సమాహరన్।
క్రీడతః క్రీడనీయాని దదుః పక్షిగణాంశ్చ హ॥ 13-133-20(86614)
సుపర్ణోఽస్య దదౌ పుత్రం మయూరం చిత్రబర్హిణం।
రాక్షసాశ్చ దదుస్తస్మై వరాహమహిషావుభౌ॥ 13-133-21(86615)
కుక్కుటం చాగ్నిసంకాశం ప్రదదావరుణః స్వయం।
చంద్రమాః ప్రదదౌ మేషమాదిత్యో రుచిరాం ప్రభాం॥ 13-133-22(86616)
గవాం మాతా చ గా దేవీ దదౌ శతసహస్రశః।
ఛాగమగ్నిర్గుణోపేతమిలా పుష్పఫలం బహు॥ 13-133-23(86617)
సుధన్వా శకటం చైవ రథం చాంచితకూబరం।
వరుణో వారుణాందివ్యాన్సగజాన్ప్రదదౌ శుభాన్॥ 13-133-24(86618)
సింహాన్సురేంద్రో వ్యాఘ్రాంశ్చ ద్విపానన్యాంశ్చ దంష్ట్రిణః।
శ్వాపదాంశ్చ బహూన్ఘోరాఞ్శస్త్రాణి వివిధాని చ॥ 13-133-25(86619)
రాక్షసాసురసంఘాశ్చ అనుజగ్ముస్తమీశ్వరం॥ 13-133-26(86620)
వర్ధమానవధోపాయం ప్రార్థయామాస తారకః।
ఉపాయైర్బహుభిర్హంతుం నాశకచ్చాపి తం విభుం॥ 13-133-27(86621)
సైనాపత్యేన తం దేవాః పూజయిత్వా గుహాలయం।
శశంసుర్విప్రకారం తం తస్మై తారకకారితం॥ 13-133-28(86622)
స వివృద్ధో మహావీర్యో దేవసేనాపతిః ప్రభుః।
జఘానామోఘయా శక్త్యా దానవం తారకం గుహః॥ 13-133-29(86623)
తేన తస్మిన్కుమారేణ క్రీడతా నిహతేఽసురే।
సురేంద్రః స్థాపితో రాజ్యే దేవానాం పునరీశ్వరః॥ 13-133-30(86624)
స సేనాపతిరేవాథ బభౌ స్కందః ప్రతాపవాన్।
ఈశో గోప్తా చ దేవానాం ప్రియకృచ్ఛంకరస్య చ॥ 13-133-31(86625)
హిరణ్యమూర్తిర్భగవానేవ ఏవ చ పావకిః।
సదా కుమారో దేవానాం సైనాపత్యమవాప్తవాన్॥ 13-133-32(86626)
తస్మాత్సువర్ణం మంగల్యం రత్నమక్షయ్యముత్తమం।
సహజం కార్తికేయస్య వహ్నేస్తేజః పరం మతం॥ 13-133-33(86627)
ఏవం రామాయ కౌరవ్య వసిష్ఠోఽకథయత్పురా।
తస్మాత్సువర్ణదానాయ ప్రయతస్వ నరాధిప॥ 13-133-34(86628)
రామః సువర్ణం దత్త్వా హి విముక్తః సర్వకిల్బిషైః।
త్రివిష్టపే మహత్స్థానమవాపాసులభం నరైః॥ ॥ 13-133-35(86629)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 133 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-133-1 శ్రుతిర్వేదో లక్షణం జ్ఞాపకం యేషాం తే శ్రుతిలక్షణాః। శ్రుత్యుక్తా ఇత్యర్థః॥ 7-133-5 విపన్నం కృత్యం యేషాం తే గంగయా గర్భే త్యక్తే సతి నష్టకార్యాః॥ 7-133-6 గర్భం సంధారయితుమిత్యపకృష్యతే పూర్వోర్ధేపి॥ 7-133-7 ప్రీతస్తాభిర్గరుడీరూపేణ తద్రేతః పీత్వా షోఢా గర్భే ధృతే సతీతి శేషః॥ 7-133-8 వర్త్మసు గర్భాగమనమార్గేషు యోనిష్విత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.